సామాజిక న్యాయ మంత్రిని కలిసిన దేవేందర్ గౌడ్
న్యూఢిల్లీ
బీసీ సాధికారత సంస్థ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ మంగళవారం ఇక్కడ సామాజిక న్యాయ శాఖ మంత్రి గెహ్లాట్‌ను కలిశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్, కార్యవర్గ సభ్యుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా బీసీల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవాలని ఒక వినతిపత్రం ఇచ్చారు.
'బీసీల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవాలి'
Published Tue, Mar 1 2016 8:07 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM
Advertisement
Advertisement