సికింద్రాబాద్: ఏసీ బోగిలే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 530 గ్రాముల బంగారు అభరణాలతో పాటు రూ. 3 లక్షల విలువైన 7 ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వస్తవ్యాపారం నిర్వహిస్తున్న హరీష్ కుమార్ జైన్ ఈజీ మనీకి అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన రైల్వే పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు రైల్వే పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.
ఏసీ బోగీలే లక్ష్యంగా..
Published Thu, Jul 13 2017 1:23 PM | Last Updated on Tue, Oct 2 2018 8:10 PM
Advertisement
Advertisement