సీఎం కేసీఆర్‌కు నేడు కంటి ఆపరేషన్‌ | Today Eye Operation to CM K Chandra Sekhara RAo | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు నేడు కంటి ఆపరేషన్‌

Published Wed, Sep 6 2017 2:44 AM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఉదయం కంటి శస్త్రచికిత్స చేయనున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఉదయం కంటి శస్త్రచికిత్స చేయనున్నారు. చికిత్స కోసం సీఎం గత శుక్రవారమే (సెప్టెంబర్‌ 1న) ఢిల్లీకి వెళ్లారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. ఆదివారం నుంచి మూడ్రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇదే సమయంలో శస్త్ర చికిత్సకు అవసరమైన పరీక్షలు పూర్తయినట్లు తెలిసింది. డాక్టర్‌ సత్యదేవ్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ శస్త్ర చికిత్స చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement