టుడే అప్‌డేట్స్‌ | Today Upadates of the day | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Thu, Aug 18 2016 6:35 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

నేడు రాజ్‌భవన్‌లో రాఖీ పౌర్ణమి సందర్భంగా గవర్నర్‌ దంపతులు ప్రజలతో రాఖీ వేడుకలు.

♦ విజయవాడ: నేడు కృష్ణా పుష్కరాలకు వైఎస్‌ జగన్‌, పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం, ప్రత్యేక పూజలు
♦ విజయవాడ: కృష్ణా జిల్లాలో నందిగామ నియోజకవర్గంలో నేడు వైఎస్‌ జగన్‌ పర్యటన, పుష్కర స్నానాలకెళ్లి మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ
♦ నేడు రాజ్‌భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు, ఉదయం 11 గంటలకు ప్రజలతో గవర్నర్‌ దంపతుల రాఖీ వేడుకలు
♦ న్యూఢిల్లీ: కృష్ణా నదీజలాల కేటాయింపులపై నేడు ప్రతిపాదనలు వినిపించనున్న ఏపీ, తెలంగాణ
♦ నేటి నుంచి ఉద్యాన ప్రదర్శన, అసోసియోషన్‌ ఆఫ్‌ ఈవెంట్‌ ఆధ్వర్యంలో ఉద్యాన ప్రదర్శన
♦ నేడు ఏడవ రోజు కొనసాగుతున్న కృష్ణా పుష్కరాలు, పున్నవి కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు
♦ రియో ఒలింపిక్స్‌: నేడు బ్యాడ్మింటన్‌ సెమీస్‌ పోరు, సింధ వర్సెస్‌ ఒకుహర మ్యాచ్‌
♦ పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: నేటి నుంచి వెస్టిండీస్‌తో భారత్‌ చివరి టెస్ట్‌, రాత్రి 7.30 కు మ్యాచ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement