రామేశ్వరంలో నేడు కలాం స్వారక కేంద్రానికి శంకుస్థాపన
-
తమిళనాడు: రామేశ్వరంలో నేడు కలాం స్వారక కేంద్రానికి శంకుస్థాపన
ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్న మోదీ - న్యూఢిల్లీ: సాయంత్రం 6 గంటలకు కేంద్రమంత్రి వర్గం సమావేశం
-
ఎన్నారై పాలసీ పై నేడు మంత్రి కేటీఆర్ సమీక్ష
దేశంలోనే ఉత్తమ ఎన్నారై పాలసీ రూపొందించాలని నిర్ణయం -
న్యూఢిల్లీ: నేడు నీతి ఆయోగ్ సమావేశం
హాజరుకానున్న ఏపీ, తెలంగాణ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు -
అమెరికా అధ్యక్ష ఎన్నికకు డెమోక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వం ఖరారు
-
విజయవాడ: పారా మెడికల్ డిగ్రీ అడ్మిషన్లకు నేటి నుంచి దరఖాస్తులు
-
ప్రొ కబడ్డీ నేటి మ్యాచ్లు
పుణె X బెంగళూరు(రాత్రి 8 గంటలకు మ్యాచ్)
ఢిల్లీ X ముంబై (రాత్రి 9 గంటలకు మ్యాచ్)