ఏపీ ప్రత్యేకహోదా పై నేడు రాజ్యసభలో చర్చ
♦ ఏపీ ప్రత్యేకహోదా పై నేడు రాజ్యసభలో చర్చ
ప్రభుత్వం తరపున జవాబు ఇవ్వనున్న ఆర్థిక మంత్రి జైట్లీ
♦ నేడు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు వెళ్లనున్న జానారెడ్డి, షబ్బీర్
ముంపు గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డీజీపీని ఫోన్లో కోరాను: జానా
♦ నేడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల బంద్
బంద్లో పాల్గొననున్న 10 లక్షల మంది ఉద్యోగులు
బ్యాంకుల విలీనం, వేతన సవరణపై బంద్ కు పిలుపు
♦ తెలంగాణలో నేటితో ముగియనున్న ఇంజనీరింగ్ చివరి దశ ఆప్షన్ల గడువు
♦ నేడు వీసీలు, సంబంధిత మంత్రులు, కార్యదర్శులతో కేసీఆర్ భేటీ
హైకోర్టు తీర్పు పై అధికారులతో సమీక్షించనున్న కేసీఆర్
♦ నేడు రాజ్య సభ ముందుకు జీఎస్టీ బిల్లు
♦ ఇవాళ ఏపీ వ్యాప్తంగా 'మనం-వనం' కార్యక్రమం
ఒకే రోజు కోటి మొక్కలు నాటే లక్ష్యంగా 'మనం-వనం'
నూజివీడు మం. సింకొల్లులో మొక్కలు నాటనున్నసీఎం చంద్రబాబు
♦ ప్రొకబడ్డీ లీగ్లో నేటి మ్యాచ్లు
పట్నా పైరెట్స్ X పుణెరి పల్టన్(రాత్రి 8 గంటలకు)
తెలుగు టైటాన్స్ X జైపూర్ పింక్ పాంథర్స్(రాత్రి 9 గంటలకు)