టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Wed, Sep 21 2016 7:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

నేడు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష

  • నేడు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష
    ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌పై అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ
     
  • ఉరీ ఘటనపై నేడు (సీసీఎస్‌)భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ చర్చ
     
  • నేడు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం
    కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
    • నేటి నుంచి విజయవాడకు మెగా లైన్ బ్లాక్
      రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌ లాకింగ్‌ పనులకారణంగా పలు రైళ్లు రద్దు
    • కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు నేటితో గడువు సమాప్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement