- ఇవాళ అమరావతి రానున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రాజధాని భవనాలకు శంకుస్ధాపన.
- నేడు నేషనల్ పోలీస్ అకాడమీలో ఐసీఎస్ ల పాసింగ్ పరేడ్, ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ
- తెలంగాణ సచివాలయ కూల్చివేతపై ఇవాళ హైకోర్టులో విచారణ
- నేడు జాతీయ ఆయుర్వేద దినోత్సవం
- నేడు ఏపీ ఆర్టీసీ ఈయూ సామూహిక నిరాహారదీక్షలు, అన్ని ఆర్టీసీ రీజనల్ కార్యాలయాల ముందు దీక్షలు చేయాలని నిర్ణయం
- నేటి నుంచి తిరుమలలో అందుబాటులోకి రానున్న నడకదారి భక్తుల దివ్యదర్శనం కాంప్లెక్స్
- నేడు చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం
టుడే అప్ డేట్స్
Published Fri, Oct 28 2016 7:23 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
Advertisement
Advertisement