నేడు ఇరాన్ పర్యటనకు వెళ్లనున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
♦ న్యూఢిల్లీ: నేడు ఇరాన్ పర్యటనకు వెళ్లనున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: చమురు, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు
♦ హైదరాబాద్: నేటి నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
♦ నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
♦ ప్రకాశం: సింగరాయకొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
♦ ప్రకాశం: మధ్యాహ్నం వెలిగొండ ప్రాజెక్ట్ టెన్నల్ పనులను పరిశీలించనున్న చంద్రబాబు
♦ విశాఖ: నేటి నుంచి చేపల వేట నిషేధం
♦ అజ్లాన్ షా కప్: ఫైనల్ చేరిన భారత్, నేడు ఆస్ట్రేలియాతో టైటిల్ పోరు (సా. 6 గంటల నుంచి)
♦ ఐపీఎల్-9: సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్(సాయంత్రం 4 గంటల నుంచి)
♦ ఐపీఎల్-9: ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ లయన్స్ (రాత్రి 8 గంటల నుంచి)
♦ నేడు ఆకేపాటి నుంచి ఒంటిమిట్ట వరకు పాదయాత్ర చేయనున్న జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి
♦ నెల్లూరులో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రెండో రోజు పర్యటన
♦ ఖమ్మం: భద్రాద్రిలో నేడు శ్రీరామ మహాపట్టాభిషేకం, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం, హాజరుకానున్న గవర్నర్ నరసింహన్ దంపతులు
♦ తెలంగాణలో నేటి నుంచి స్కూల్స్‌కు వేసవి సెలవులు, జూన్ 13న పాఠశాలలు తిరిగి ప్రారంభం