నేటి నుంచి ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
♦ నేడు తిరుపతిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ, సా. 4 గంటలకు ఇందిరా మైదానంలో బహిరంగ సభ
♦ జలసౌధలో నేడు కృష్ణా వాటర్ బోర్డు భేటీ
♦ ఏపీ, తెలంగాణకు నీటి పంపకాలపై నేడు నిర్ణయం, నీటి విడుదలపై నేడు త్రిసభ్య కమిటీ నిర్ణయం
♦ నేటి నుంచి ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్, బీఈడీ కాలేజీల్లో ప్రవేశానికి నేటి నుంచి కౌన్సెలింగ్
♦ నేడు ఆయుష్ వైద్యుల సదస్సు, ఐఐసీటీలో రాష్ట్రస్థాయి సదస్సు
♦ యుఎస్: ఫ్లోరిడాలో నేడు భారత్, విండీస్ మధ్య తొలి టీ-20 మ్యాచ్
♦ స్పెయిన్‌తో డేవిస్‌కప్ టెన్నిస్ పురుషుల జాబితా నేడు ప్రకటించే ఛాన్స్
♦ హైదరాబాద్: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్లు: ఇంటర్ బోర్డు
♦ నేటి నుంచి రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో 5కె రన్
♦ నేడు ఉదయం 10.30గం.లకు ప్రధాని నరేంద్ర మోదీతో కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ సమావేశం