నేడు హైదరాబాద్‌కు సచిన్.. పీవీ సింధుకు కారు బహుమానం అందజేయనున్నారు.
♦ నేడు హైదరాబాద్ రానున్న సచిన్ టెండూల్కర్, సచిన్ చేతుల మీదుగా పీవీ సింధుకు కారు బహుమానం
♦ ఫ్లోరిడా: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
♦ నేడు బెల్జియం గ్రాంప్‌ప్రి ఫార్ములావన్ రేసు
♦ హైదరాబాద్: హైటెక్స్ నుంచి గచ్చిబౌలి వరకు 10కే రన్, నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు 10 కే రన్
♦ నేడు అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన
♦ నేడు హైదరాబాద్‌కు రానున్న ముద్రగడ పద్మనాభం, మూడురోజుల పాటు కాపు జేఏసీ నేతలతో భేటీ కానున్న ముద్రగడ