టుడే అప్‌డేట్స్‌ | Today Updates of the day on Oct 22, 2016 | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Sat, Oct 22 2016 6:08 AM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

Today Updates of the day on Oct 22, 2016

►అహ్మదాబాద్‌: నేడు కబడ్డీ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌, ఇరాన్‌తో తలపడనున్న భారత్‌
► నేడు తెలంగాణ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ, బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ
► నేడు తమ్మిడిహెట్టి-సుందిళ్ల బ్యారేజీ మార్గంలో వ్యాప్కోస్‌ లైడార్‌ సర్వే
► నేడు వడోదరలో ప్రధాని మోదీ పర్యటన, హరణి విమానశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించనున్న మోదీ
► నేడు కాకినాడలో సీఎం చంద్రబాబు పర్యటన, స్వచ్ఛ ఏపీ, వనం-మనం కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
► నేడు శ్రీకాకుళం జిల్లాలో ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా పర్యటన, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్‌లో పాల్గొననున్న రఘువీరా
► హైదరాబాద్‌: నేడు ఉల్లిధరపై అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష
► నేడు చెన్నై అపోలో ఆస్పత్రికి రానున్న లండన్‌ వైద్య బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement