♦ నేటి నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) దరఖాస్తులు
♦ ఈ రోజు నుంచి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో సీపీఎం మహాజన పాదయాత్ర, ఇబ్రహీంపట్నం నుంచి పాదయాత్ర ప్రారంభం
♦ నేటి నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోలు, 2 వేల కేంద్రాలు ఏర్పాటు
♦ పశ్చిమగోదావరి: నేడు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన
♦ నేడు చైనాలో మానవసహిత అంతరిక్ష యాత్ర, ఇద్దరు వ్యోమగాములు పయనం
♦ నేడు మరోసారి మంత్రి కడియం శ్రీహరితో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు భేటీ
టుడే అప్‌డేట్స్
Published Mon, Oct 17 2016 6:16 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
Advertisement
Advertisement