టుడే అప్‌డేట్స్‌ | Today Updates of the day on October 18, 2016 | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్‌

Published Tue, Oct 18 2016 6:06 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

Today Updates of the day on October 18, 2016

♦ నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం, కేబినెట్‌ ముందుకు రానున్న ఏపీఐడీఈ సవరణలు
♦ విజయనగరం: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం
♦ నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌, యాదాద్రి ఆలయ పనులు పరిశీలించనున్న కేసీఆర్‌
♦ నేటి నుంచి పోలవరం చుట్టూ పోలీస్‌ పికెటింగ్‌, ప్రైవేట్‌ వ్యక్తుల రాకపోకలపై నిఘా
♦ నేడు చెన్నై రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, అపోలో ఆస్పత్రిలో జయలలితను పరామర్శించనున్న మోదీ
♦ నేటి నుంచి డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌, ఒలింపిక్స్‌ తర్వాత పీవీ సింధుకు తొలి టోర్నీ
♦ ఢిల్లీ: నేటి నుంచి మూడ్రోజులపాటు జీఎస్‌టీ సమావేశాలు
♦ ఢిల్లీ: నేడు కావేరీ జలాలపై సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీం తీర్పుపై తమిళనాడు, కర్ణాటకల్లో ఉత్కంఠ
♦ కబడ్డీ వరల్డ్‌ కప్‌లో నేటి మ్యాచ్‌లు.. అమెరికా వర్సెస్‌ కెన్యా, రాత్రి 8 గంటలకు మ్యాచ్‌. భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ రాత్రి 8 గంటలకు మ్యాచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement