♦ హైదరాబాద్: నేడు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల తుది పరీక్ష, ఉదయం 10 గం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష
♦ హైదరాబాద్: నేడు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష, తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి దీక్షకు దిగుతున్న టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్
♦ హైదరాబాద్: నేటి నుంచి అన్నోజీగూడలో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యవర్గ సమావేశం, హాజరుకానున్న మోహన్ భగవత్, బయ్యజీ జోషి, అమిత్‌షా, తొగాడియా
♦ నేడు తిరుపతిలో సెవెన్స్ హిల్స్ హాఫ్ మారథాన్
♦ నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే, మొహాలీలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్
♦ ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ: నేడు పాక్‌తో భారత్ ఢీ, క్వాంటన్ (మలేసియా)లో సాయంత్రం 4 గంటలకు మ్యాచ్
♦ నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన
టుడే అప్‌డేట్స్
Published Sun, Oct 23 2016 6:12 AM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
Advertisement
Advertisement