హైదరాబాద్లో హవాలా ద్వారా డబ్బుతరలిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేశారు.
హైదరాబాద్: హైదరాబాద్లో హవాలా ద్వారా డబ్బుతరలిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేశారు. ఆరుగురి నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి కోటి 90 లక్షలా, 50 రూపాయిలను మొత్తాన్ని స్వాధీనం చేశారు. పట్టుబడ్డవారందరూ గుజరాత్కు చెందినవారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.