గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
Published Thu, Sep 29 2016 4:46 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
హైదరాబాద్: నగరంలోని కొంపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయరహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement