హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగాయి. హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలకు అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లను భారత వైద్య మండలి (ఎంసీఐ) కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో ఉస్మానియా వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ సీట్లు 200 నుంచి 250కి పెరిగాయి. సీట్ల పెంపుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉస్మానియాకు అదనంగా 50 ఎంబీబీఎస్ సీట్లు
Published Thu, May 15 2014 10:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement
Advertisement