నటుడు విజయ్‌ ఆత్మహత్య కేసు: లాయర్‌కు బెయిల్‌ | actor vijay suicide case, lawyer srinivas gets bail | Sakshi
Sakshi News home page

నటుడు విజయ్‌ ఆత్మహత్య కేసు: లాయర్‌కు బెయిల్‌

Published Sun, Jan 7 2018 12:16 PM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

actor vijay suicide case, lawyer srinivas gets bail

సాక్షి, హైదరాబాద్‌: గత నెల 11న యూసుఫ్‌గూడలోని తనప్లాట్‌లో కమెడియన్‌ విజయ్‌సాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న లాయర్‌ శ్రీనివాస్‌కు కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో విజయ్‌సాయి భార్య వనితారెడ్డి ఇంకా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఆమెకు మరో నోటీసు ఇచ్చేందుకు జూబ్లీహిల్స్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement