
అనుపమా.. శారీగమా..
అమీర్‌పేటలో శుక్రవారం వీఆర్‌కే సిల్క్స్ షోరూంను హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ప్రారంభించారు. కంచి పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన ఈ షోరూం ప్రారంభోత్సవం ఆద్యంతం సందడిగా సాగింది. కార్యక్రమంలో వీఆర్‌కే సిల్క్స్ ఎండీ రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.