రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. | ap assembley sessions started after three days break | Sakshi
Sakshi News home page

రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

Published Tue, Mar 8 2016 9:09 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

ap assembley sessions started after three days break

హైదరాబాద్: శనివారం నాటి గవర్నర్ ప్రసంగం అనంతరం మూడురోజులపాటు వాయిదాపడిన ఏపీ శాసనసభ బుధవారం ఉదయం నుంచి తిరిగి ప్రారంభమైంది.

 

జాతీయ గీతాలాపన తర్వాత నేరుగా ప్రశ్నోత్తరాలను మొదలుపెడుతున్నట్లు చెప్పిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రక్రియను ఆ తర్వాత చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement