వరద ప్రభావిత ప్రాంతాల్లో కోడెల పర్యటన | Kodela Sivaprasad tour of the flood-affected areas | Sakshi
Sakshi News home page

వరద ప్రభావిత ప్రాంతాల్లో కోడెల పర్యటన

Published Tue, Sep 27 2016 10:29 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

Kodela Sivaprasad tour of the flood-affected areas

ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం పర్యటించనున్నారు. మందళవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోనున్న స్పీకర్ రోడ్డు మార్గం ద్వారా సత్తెనపల్లి నియోజకవర్గంలోని వరదపీడిత ప్రాంతాలలో పర్యటిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement