17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు | ap assembly winter sessions from dec 17 to 22 | Sakshi
Sakshi News home page

17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Published Mon, Dec 7 2015 1:34 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

ap assembly winter sessions from dec 17 to 22

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు ఆరు రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఈ సారి కూడా హైదరాబాద్లోనే జరగనున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement