ఎమ్మెల్యే రోజాకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు | AP privileges committee notice to mla roja | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రోజాకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

Published Sat, Apr 2 2016 5:08 PM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

AP privileges committee notice to mla roja

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హక్కుల సంఘం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు శనివారం నోటీసులు జారీచేసింది. ఈ నెల 6వ తేదీన రోజాను సభా హక్కుల సంఘం ముందు హజరుకావాలని సూచించింది. 

ప్రివిలేజ్ కమిటీ ఎప్పుడు పిలిచినా ఆ కమిటీ ముందు హాజరవుతానని రోజా ఇప్పటికే తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రివిలేజ్ కమిటీని గౌరవిస్తానన్నారు. గతేడాది డిసెంబర్ 22న అసెంబ్లీ జీరో అవర్‌లో తలెత్తిన పరిణామాలపై ఎమ్మెల్యే రోజా ఏడాది పాటు స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement