దేవిరెడ్డి మృతి కేసులో భరత సింహారెడ్డికి రిమాండ్ | bharatha simhareddy remanded in devireeddy death case | Sakshi
Sakshi News home page

దేవిరెడ్డి మృతి కేసులో భరత సింహారెడ్డికి రిమాండ్

Published Mon, May 9 2016 3:09 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

bharatha simhareddy remanded in devireeddy death case

హైదరాబాద్‌సిటీ: రోడ్డు ప్రమాదంలో దేవిరెడ్డి మృతి చెందిన కేసులో నిందితుడు భరత సింహారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న భరత సింహారెడ్డిని ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించగా చంచల్ గూడ జైలుకు తరలించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement