ఓపెన్‌ డిగ్రీ పరీక్షలకు ఫీజు గడువు తేదీ ఇదే | Br.ambedkar open university exam fees last date released | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ డిగ్రీ పరీక్షలకు ఫీజు గడువు తేదీ ఇదే

Published Sun, Mar 12 2017 9:36 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

Br.ambedkar open university exam fees last date released

అనంతపురం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు ఏప్రిల్‌ 1లోగా చెల్లించాలని మహిళా అధ్యాయన కేంద్రం కోఆర్డినేటర్‌ కే రామచంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఏప్రిల్‌ 25 నుంచి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు  మే 2 నుంచి, తృతీయ సంవత్సరం విద్యార్థులకు మే 9 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement