అఫ్జల్‌గంజ్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్ | Cardon search in afghalgunj under DCP ravinder | Sakshi
Sakshi News home page

అఫ్జల్‌గంజ్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్

Published Sat, May 7 2016 9:22 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Cardon search in afghalgunj under DCP ravinder

హైదరాబాద్: అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాంబాగ్, పూసలబస్తీ, సుందర్‌బాగ్‌లో శనివారం రాత్రి ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటింటి వెళ్లి సోదాలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి అద్దెకు ఉంటున్న వారి వివరాలను కూడా సేకరించారు. దాదాపు 200 మంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement