హ్యాపీ బర్త్డే లెజెండ్ మామయ్యా... | chandrababu naidu, nara lokesh greets balakrishna on birthday | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్డే లెజెండ్ మామయ్యా...

Published Fri, Jun 10 2016 9:00 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

హ్యాపీ బర్త్డే లెజెండ్ మామయ్యా... - Sakshi

హ్యాపీ బర్త్డే లెజెండ్ మామయ్యా...

హైదరాబాద్ : సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని చంద్రబాబు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్ చేశారు.

అలాగే బాలకృష్ణకు ఆయన అల్లుడు నారా లోకేష్ బర్త్డే విషెస్ చెప్పారు. వర్సటైల్ యాక్టర్, లవింగ్ ఫాదర్, అవర్ డియర్ లెజెండ్ బాలయ్య మామయ్య అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు స్వీట్ తినిపిస్తున్న ఫోటోను లోకేశ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరోవైపు బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కూడా బాలయ్య బర్త్ డే వేడుకలను జరిపేందుకు సన్నహాలు చేస్తున్నారు.

Warm greetings to Nandamuri Balakrishna garu on his birthday. Wishing you good health, happiness and prosperity.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement