అనురాగ్ శర్మకు మాతృవియోగం | DGP anurag sharma mother passes away,KCR consoles | Sakshi
Sakshi News home page

అనురాగ్ శర్మకు మాతృవియోగం

Published Wed, Jul 1 2015 10:36 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

అనురాగ్ శర్మకు మాతృవియోగం - Sakshi

అనురాగ్ శర్మకు మాతృవియోగం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మకు మాతృవియోగం కలిగింది. అనురాగ్ శర్మ తల్లి సుశీల (82) బుధవారం మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం డీజీపీ నివాసానికి వెళ్లి అనురాగ్ శర్మను పరామర్శించారు. పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు నేతలు డీజీపీని పరామర్శించినవారిలో ఉన్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement