ఫోన్ కొట్టు..టికెట్ పట్టు! | Do call and get the ticket | Sakshi
Sakshi News home page

ఫోన్ కొట్టు..టికెట్ పట్టు!

Published Tue, Jan 12 2016 3:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

ఫోన్ కొట్టు..టికెట్ పట్టు!

ఫోన్ కొట్టు..టికెట్ పట్టు!

మీకు రాజకీయాల్లోకి రావాలనుందా...గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేయాలని ఉందా...మీకు ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదా...అయితే మీ ఆసక్తిని ప్రోత్సహిస్తాం..మీ ఆశయాలకు బాటలు వేస్తాం. పార్టీ టికెట్ ఇచ్చి..గెలుపునకు బాటలు వేస్తాం. మాకు ఓ ఫోన్ కొట్టండి మరి...అని తెలంగాణ యువశక్తి (టీవైఎస్) పార్టీ పిలుపునిస్తోంది. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయం వెల్లడించారు. ముఖ్యంగా యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని, ఆసక్తి ఉన్నవారు 9391005388లో సంప్రదించి తమ పార్టీ టికెట్‌పై గ్రేటర్ బరిలో నిలవచ్చని ఆయన పేర్కొన్నారు.
 - సుల్తాన్‌బజార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement