![జూబ్లీహిల్స్‌లో డ్రంకన్ అండ్ డ్రైవ్ : వాహనాలు సీజ్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/71486269603_625x300.jpg.webp?itok=rgnVHyx4)
జూబ్లీహిల్స్‌లో డ్రంకన్ అండ్ డ్రైవ్ : వాహనాలు సీజ్
హైదరాబాద్ : మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్‌లో శనివారం రాత్రి పోలీసులు డ్రంకన్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 కార్లు, 12 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.