భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Engineering student attempts suicide | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Published Fri, Feb 21 2014 11:14 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Engineering student attempts suicide

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కీసర గీతాంజలీ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎంబీఏ విద్యార్థిని శుక్రవారం ఉదయం కళాశాల భవనం పై నుంచి దూకింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఆత్మహత్యాయత్నాకి గల కారణాలు తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement