మల్లన్నసాగర్ బాధితులతో రేపు ముఖాముఖి | Face To Face With Mallanna Sagar farmers in sundarayya vignana kendram lingampally | Sakshi
Sakshi News home page

మల్లన్నసాగర్ బాధితులతో రేపు ముఖాముఖి

Published Fri, Aug 5 2016 11:55 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

Face To Face With Mallanna Sagar farmers in sundarayya vignana kendram lingampally

హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల రైతులతో శనివారం ముఖాముఖి జరుగనుంది. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం బలవంతపు భూసేకరణపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, టి. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు వామపక్షాల నేతలు పాల్గొనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement