రిలయన్స్‌ డిజిటల్‌లో అగ్నిప్రమాదం | fire accident in reliance digital at kachiguda | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ డిజిటల్‌లో అగ్నిప్రమాదం

Published Thu, Feb 23 2017 11:28 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in reliance digital at kachiguda

హైదరాబాద్‌: నగరంలోని కాచిగూడ రిలయన్స్‌ డిజటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం మాల్‌లో నుంచి మంటలు ఎగిసిపడటాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నాలుగు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement