గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
గల్ఫ్ లో ఉద్యోగాలు: ముఠా అరెస్ట్
Published Fri, Nov 4 2016 3:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ నార్త్‌జోన్ పరిధిలో కన్సల్టెన్సి కార్యాలయం నిర్వహిస్తూ.. దుబాయ్ పంపిస్తామని డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దీంతో దాడులు చేసి ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement