
రాష్ట్ర ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు: గట్టు
ప్రజలందరికి రాష్ట్ర వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ మేరకు పత్రికా ప్రకటనలో తన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.