తెలంగాణ పాఠ్యపుస్తకాల ముద్రణపై హైకోర్టు స్టే | High court holds stay on printing of Telangana textbooks | Sakshi
Sakshi News home page

తెలంగాణ పాఠ్యపుస్తకాల ముద్రణపై హైకోర్టు స్టే

Published Mon, Feb 15 2016 8:00 PM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

High court holds stay on printing of Telangana textbooks

హైదరాబాద్‌: తెలంగాణ పాఠ్య పుస్తకాల ముద్రణపై సోమవారం హైకోర్టు స్టే విధించింది. బిడ్డింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు స్టే కొనసాగనున్నట్టు పేర్కొంది. వచ్చే నెల 4కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement