నగరంలో పర్యటించిన మేయర్ | Hyderabad Mayor Bonthu Rammohan Visits kondapur and kothaguda | Sakshi
Sakshi News home page

నగరంలో పర్యటించిన మేయర్

Published Wed, Jun 22 2016 11:37 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

Hyderabad Mayor Bonthu Rammohan Visits kondapur and kothaguda

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. నగరంలోని కొత్తగూడ, కొండాపూర్‌ ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితిని ఆయన పరిశీలించారు. సదరు ప్రాంతంలో ట్రాఫిక్, రహదారి పరిస్థితిని ఆయన వెంట ఉన్న ఉన్నతాధికారులతో చర్చించారు. అలాగే, కేబీఆర్ పార్కు వద్ద వన్‌వే ఏర్పాటుపై కూడా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు మేయర్ బొంతు రామ్మోహన్ పలు సూచనలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement