అప్పుడంత..ఇప్పుడెంత? | If invested that time how much it may be now | Sakshi
Sakshi News home page

అప్పుడంత..ఇప్పుడెంత?

Published Mon, Jan 22 2018 2:58 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

If invested that time how much it may be now

‘‘మా సుబ్బిగాడు.. ఒరేయ్‌ అప్పిగా.. అక్కడ ఎకరం పది వేలురా.. కొనరా అంటూ ఎన్నిసార్లు చెప్పాడో.. నేనే వినలేదు.. అక్కడెవరు కొంటారు అనేవాడిని.. ఇప్పుడు అక్కడ ఎకరం పాతిక లక్షలట.. వాడి మాట విని ఉంటే బాగుండేది.. మన టైం అలాగుంది.. ప్చ్‌’’ ఇలా అనుకునేవాళ్లను మనం చాలామందిని చూసుంటాం.

అప్పట్లో నేను అలా చేసుంటే.. ఇప్పుడిలా ఉండేది.. అంటూ ఫీలయ్యేవారెందరో.. ఇదే తీరులో ‘హౌ మచ్‌.నెట్‌’ సైటు వాళ్లు 10 ఏళ్ల క్రితం వెయ్యి డాలర్లు ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టుంటే.. అదిప్పుడు ఎంతయుండేది అన్న వివరాలను లెక్కేశారు.. 2007లో డాలరు విలువ సుమారు రూ.40. దాని ప్రకారం అప్పట్లో రూ.40 వేలు పెట్టుబడి పెట్టుంటే.. 2017(అక్టోబర్‌ నాటికి)లో ఎంత అయిండేది అన్నది అమెరికాలోని ప్రముఖ కంపెనీలవారీగా చూస్తే..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement