హైదరాబాద్ : టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గురువారం హైదరాబాద్లో మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్రెడ్డి ఐరన్లెగ్ అని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి టీడీపీలో చేరిన నాటి నుంచి అన్ని అపజయాలే అని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మిగిలిన ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు త్వరలో టీఆర్ఎస్లో చేరతారని జీవన్రెడ్డి జోస్యం చెప్పారు.