'రేవంత్కు ఇది తాత్కాలిక ఊరటే' | trs mla jeevan reddy fires on revanth reddy | Sakshi
Sakshi News home page

'రేవంత్కు ఇది తాత్కాలిక ఊరటే'

Published Tue, Jun 30 2015 2:33 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

'రేవంత్కు ఇది తాత్కాలిక ఊరటే'

'రేవంత్కు ఇది తాత్కాలిక ఊరటే'

హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డంగా దొరికిపోయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కోర్టు నిర్దోషి అని చెప్పకముందే టీడీపీ సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఆరోపించారు. కోర్టు ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ మాత్రమే ఇచ్చిందని ఆ విషయం టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రేవంత్కు ఇది కేవలం తాత్కాలిక ఊరట మాత్రమేనని జీవన్ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement