జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స్ | Jobs, admisansa Alerts | Sakshi
Sakshi News home page

జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స్

Published Mon, Oct 6 2014 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

Jobs, admisansa Alerts

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 ►అసిస్టెంట్ మేనేజర్(మార్కెటింగ్). ఖాళీలు: 20.
 అర్హత: ఎంబీఏ/పీజీడీబీఎం(మార్కెటింగ్/అగ్రికల్చర్) ఉత్తీర్ణత.
 ►జూనియర్ కాటన్ పర్చేజర్. ఖాళీలు: 80.  
 అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్ ఉత్తీర్ణత. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 21.
 వెబ్‌సైట్: www.cotcorp.gov.in
 
 ఐబీపీఎస్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ కింద పేర్కొన్న ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
► రీసెర్చ్ అసోసియేట్. ఖాళీలు: 4.   
 అర్హతలు: పీజీలో హెచ్‌ఆర్‌ఎం లేదా సైకాలజీ/ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.
► హిందీ ట్రాన్స్‌లేటర్. ఖాళీలు: 2
 అర్హత: హిందీ/ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఏదైనా పీజీ ఉత్తీర్ణత.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 16. వెబ్‌సైట్: www.ibps.in
 
 బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్


ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 ► విజిటింగ్ సైంటిస్ట్. ఖాళీల సంఖ్య: 4
 అర్హత: ఫిజిక్స్‌లో పీహెచ్‌డీతో పాటు రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31. వెబ్‌సైట్: www.barc.gov.in  
 
 స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా


 కోచిలోని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 ►డిప్యూటీ డెరైక్టర్(అకౌంట్స్)ఠి డిప్యూటీ డెరైక్టర్ ఠి సైంటిస్ట్ బి    ఠి సైంటిస్ట్ బి(కెమిస్ట్రీ) ఠి సైంటిస్ట్ అసిస్టెంట్
 దరఖాస్తులు తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 10. వెబ్‌సైట్: www.indianspices.com  
 
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ
 భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్... పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 ►పీహెచ్‌డీ.  అర్హత: ఎమ్మెస్సీ/ఎంటెక్/ఎంఫార్మ్ ఉత్తీర్ణత.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22. వెబ్‌సైట్: www.ils.res.in
 
 ఐఐఎస్‌ఈఆర్‌లో పీహెచ్‌డీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: సంబంధిత సబ్జెక్టుతో పీజీ ఉత్తీర్ణత.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 19. వెబ్‌సైట్: www.iiserkol.ac.in
 
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో పీజీడీఎం

 నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 విభాగాలు: జనరల్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్, రిటైల్ మేనేజ్‌మెంట్.
 అర్హతలు:  ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు క్యాట్/ గ్జాట్/ మ్యాట్/ జీమ్యాట్/ సీమ్యాట్ స్కోరు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 30  వెబ్‌సైట్: http://bimtech.ac.in
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement