వైద్యాధికారుల సంఘం అధ్యక్షుడిగా జూపల్లి | jupally rajendar appointed as telangana Medical authorities union president | Sakshi
Sakshi News home page

వైద్యాధికారుల సంఘం అధ్యక్షుడిగా జూపల్లి

Published Mon, Dec 19 2016 7:34 PM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

తెలంగాణ వైద్య ఆరోగ్య గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జూపల్లి రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జూపల్లి రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన కార్యదర్శిగా కలిముద్దీన్ అహ్మద్ ఎన్నికయ్యారు. వీరు మూడేళ్లపాటు పదవుల్లో ఉంటారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement