తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే వాయిదా పడింది. గ్రేటర్ హైదరాబాద్లో ఆయన శనివారం ఏరియల్ సర్వే
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే వాయిదా పడింది. గ్రేటర్ హైదరాబాద్లో ఆయన శనివారం ఏరియల్ సర్వే చేయాల్సి ఉండగా...అది ఆదివారానికి వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ వర్గాలు ప్రకటన చేశాయి. కాగా కేసీఆర్ రేపు వనస్థలిపురం, నారపల్లిలోని అభయారణ్యాలను పరిశీలించనున్నారు.