ఇప్పుడు మీరు దద్దమ్మలా?: కోమటిరెడ్డి | Komatireddy comments on TRS ministers | Sakshi
Sakshi News home page

ఇప్పుడు మీరు దద్దమ్మలా?: కోమటిరెడ్డి

Published Tue, Dec 20 2016 2:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఇప్పుడు మీరు దద్దమ్మలా?: కోమటిరెడ్డి - Sakshi

ఇప్పుడు మీరు దద్దమ్మలా?: కోమటిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణానదిపై ఉన్న రిజర్వాయర్లలో పుష్కలంగా నీరున్నా పంటలకు నీరివ్వలేని మంత్రులను ఇప్పుడు దద్దమ్మలు అని అనాలా? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో పుష్కలంగా నీరుందని, అయినా సాగర్‌ ఆయ కట్టుకు నీరు ఎందుకు అందించడంలేదని ప్రశ్నించారు.

సమైక్య రాష్ట్రంలోనూ రెండు పంటలకు నీరిచ్చినా అప్పటి మంత్రులను చవటలు, దద్దమ్మలు అని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారని, మరి ఇప్పుడు టీఆర్‌ఎస్‌ మంత్రులను ఏమని పిలవాలో చెప్పాలని కోమటిరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement