2018 కల్లా మెట్రో ప్రాజెక్ట్ పూర్తి: గాడ్గిల్ | L&T Metro rail MD Gadgil speaks over Project completion | Sakshi
Sakshi News home page

2018 కల్లా మెట్రో ప్రాజెక్ట్ పూర్తి: గాడ్గిల్

Published Wed, May 4 2016 12:43 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

L&T Metro rail MD Gadgil speaks over Project completion

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును డిసెంబర్-2018 కల్లా పూర్తి చేస్తామని ఎల్‌అండ్టీ మెట్రో రైల్ ఎండీ వీబీ గాడ్గిల్ స్పష్టంచేశారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ..జూన్ 2 నాటికి మెట్రో ప్రాజెక్ట్ను పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. సివిల్ వర్స్క్లో వివాదాల వల్లే ప్రాజెక్ట్ పనులు పూర్తి అవ్వడానికి జాప్యం జరుగుతుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement