ఖమ్మం కలెక్టర్‌గా మళ్లీ లోకేశ్‌కుమార్ | lokesh kumar re oppinted khammam collector | Sakshi
Sakshi News home page

ఖమ్మం కలెక్టర్‌గా మళ్లీ లోకేశ్‌కుమార్

Published Sat, May 21 2016 12:39 PM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

lokesh kumar re oppinted khammam collector

హైదరాబాద్: ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా లోకేశ్కుమార్ను తిరిగి నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం లోకేశ్ కుమార్ను బదిలీ చేసిన విషయం విదితమే. ఈ ఉప ఎన్నిక పూర్తయ్యాయి...ఫలితాలు వెల్లువడ్డాయి. దీంతో లోకేశ్ కుమార్ను తిరిగి ఖమ్మం కలెక్టర్గా నియమితులయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న దానకిషోర్ తిరిగి హెచ్ఎంసడబ్యూఎస్ఎస్కు బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement