గ్రేటర్ బరిలో లోక్‌సత్తా, వామపక్షాల కూటమి
Published Thu, Jan 14 2016 2:58 PM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలతో కలసి లోక్‌సత్తా రంగంలోకి దిగనుంది. నాలుగు పార్టీలు కలసి 92 సీట్లలో పోటీ చేయనున్నాయి. లోక్‌సత్తా 35, సీపీఎం 33, సీపీఐ 22, ఎంసీపీఐ 2 సీట్లలో పోటీ చేయనున్నట్లు కూటమి తెలిపింది. ఆదివారంతో గ్రేటర్ నామినేషన్లకు గడువు ముగియనుంది.
Advertisement
Advertisement