
మాల్‌లో మాలిని
ప్రముఖ మోడల్, నటి
పూనమ్‌పాండే కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు మంజీర మాల్‌లో గురు వారం సందడి చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మాలిని అండ్ కో’ చిత్రం ప్రచారంలో భాగంగా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. చిత్ర బృందం ఆలస్యంగా వచ్చినా అభిమానులు ఓపికతో నిరీక్షించారు. పూనమ్ పాండే రాకతో వారిలో సంతోషం ఉప్పొంగింది.
- మలేషియా టౌన్‌షిప్