హైదరాబాద్: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కంచన్‌బాగ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
కంచన్‌బాగ్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
Published Sun, Nov 6 2016 11:28 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement